భారతీయ జనతా పార్టీ తరపున గంభీర్ నామినేషన్..!
ఇటీవల బీజేపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఎన్నికల బరిలోకి దిగారు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుండి గంభీర్ పోటీ చేయనున్నారు. ఆయనకు టికెట్‌ను భారతీయ జనతా పార్టీ కేటాయించింది. సిట్టింగ్ ఎంపీ మహేశ్ గిరి స్థానంలో గంభీర్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి అరవింద్ సింగ్ లవ్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషిలను ఎదుర్కోనున్నారు
నామినేషన్ దాఖలు చేసే ముందు గంభీర్ మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను నిజంగానే దేశానికి ఎంతోకొంత సేవ చేయాలని కోరుకుంటున్నా. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ దేశానికి ఎంత సేవ అయితే చేశారో ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. గంభీర్ తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎన్నో మంచి పనులు చేశారు.
ఢిల్లీలోని ఏడు స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. ఢిల్లీలోని ఏడు స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏడో స్థానమైన నార్త్-వెస్ట్ (వాయవ్య) ఢిల్లీ నియోజకవర్గానికి బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

Comments
Post a Comment