Ayodhya #YogiAdityanath #Hinduismnewsnetwork Yogi asking C - GOVT give a chance to build #RAMANDER

అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు త్వరగా తీర్పు చెప్పకపోతే, ఆ కేసును తమ ప్రభుత్వానికి అప్పగించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు.
అయోధ్య వివాదాన్ని తమకు అప్పగిస్తే 24 గంటల్లో పరిష్కరిస్తామని ఆయన అన్నారు.

దీనిపై మీరేమంటారు?

#Ayodhya #YogiAdityanath #Hinduismnewsnetwork

Comments

Popular Posts